ఆడెల్లి మహా పోచమ్మ దర్శనం చేసిన కాంగ్రెస్ నేతలు

ఆడెల్లి మహా పోచమ్మ దర్శనం చేసిన కాంగ్రెస్ నేతలు

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 07

, నిర్మల్:జిల్లా
ఆడెల్లి మహా పోచమ్మ దర్శనం చేసిన కాంగ్రెస్ నేతలు

ప్రసిద్ధ ఆడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని శనివారం నాడు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కుచాడి శ్రీ హరి రావు గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల, డీసీఎంస్ చైర్మన్ అయిరా నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దులాది, కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షుడు బొల్లోజీ నర్సయ్య పాల్గొన్నారు.

అలాగే సారంగాపూర్ మాజీ ఏఎంసీ చైర్మన్లు రాజమమ్మద్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్, రాజేశ్వర్, అడెల్లి మాజీ చైర్మన్ ఐటీ చందు, సారంగాపూర్ మాజీ మండల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, వంగ భూమారెడ్డి, సత్యం, ముత్యంరెడ్డి, విలాస్, నవీన్, ఓలత్రి నారాయణరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment