సారాంశం
బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనలో భాగంగా శనివారం మహిళా గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు.
ముఖ్య విషయాలు
- 1కరత్వాడలో జీపీడీపీ మహిళా గ్రామసభ నిర్వహణ
బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనలో భాగంగా శనివారం మహిళా గ్రామసభను నిర్వహించారు.
- 2గ్రామ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు.
- 3బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనలో భాగంగా శనివారం మహిళా గ్రామసభను నిర్వహించారు.
- 4గ్రామ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు.
బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనలో భాగంగా శనివారం మహిళా గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు.
బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనలో భాగంగా శనివారం మహిళా గ్రామసభను నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు.
గ్రామ అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన పలు అంశాలపై అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ద్యాగాల గంగారాణి, పంచాయతీ కార్యదర్శి సమ్రిన్ సుల్తానా, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.