మిర్యాలగూడ : (మనోరంజని తెలుగు టైమ్స్) హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ సమీపంలో ఈనెల 8 (మంగళవారం) జరిగే రెడ్ల నిరాహార దీక్షను విజయవంతం చేయాలనిమిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్ల నిరాహార దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిమాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటిందని నేటికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని ఇకనైనా వెంటనే ప్రభుత్వం చొరవ చూపి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాదులో రెడ్డి హాస్టల్ కు గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం బాధాకరమని అన్నారు వెంటనే ఆ భూమిని రెడ్డి సంక్షేమ సంఘానికిఅప్పగించాలని కోరారు. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను అన్ని విభాగాలలోకొనసాగించాలని డిమాండ్ చేశారు. రెడ్డి బంధువులు అందరూ ఈనెల 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు తరలివచ్చి కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కంచర్ల అనంతరెడ్డి, నాయకులు పాప చెన్నారెడ్డి, ఉపేందర్ రెడ్డి, నామిరెడ్డి నరసింహారెడ్డి, ఎర్ర మాద వెంకట్ రెడ్డి, సోమసానివెంకటరెడ్డి, దేవి రెడ్డి వెంకట్ రెడ్డి, హైదరాబాద్ రెడ్డి సంక్షేమసంఘంనాయకులు తదితరులు ఉన్నారు.
రెడ్ల నిరసన దీక్షను విజయవంతం చేయాలి :అనుముల మధుసూదన్ రెడ్డి
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- మిర్యాలగూడ : (మనోరంజని తెలుగు టైమ్స్) హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ సమీపంలో ఈనెల 8 (మంగళవారం) జరిగే రెడ్ల నిరాహార దీక్షను విజయవంతం చేయాలనిమిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి అన్నారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటిందని నేటికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని ఇకనైనా వెంటనే ప్రభుత్వం చొరవ చూపి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాదులో రెడ్డి హాస్టల్ కు గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం బాధాకరమని అన్నారు వెంటనే ఆ భూమిని రెడ్డి సంక్షేమ సంఘానికిఅప్పగించాలని కోరారు.
- గురువారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్ల నిరాహార దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిమాట్లాడారు.
- ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను అన్ని విభాగాలలోకొనసాగించాలని డిమాండ్ చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3213ఆర్టికల్స్
3,97,160వ్యూస్