ఖానాపూర్, 30 July
మలజలలఖపూమడలతతెపలలగమలోఅలఏగమతులు1962ణగఒైతుుచెపశుులొూలపోయ.ఈఘలోొలోఉ8ఆులుగయలయయయ.పభుతుచషపఅజేయలైతుోుతుు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్షాల ధాటికి గ్రామానికి చెందిన గంగారాం అనే రైతుకు చెందిన పశువుల కొట్టం ఒక్కసారిగా కూలిపోయింది.
ఈ ప్రమాదంలో కొట్టంలో ఉన్న 8 ఆవులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఏంటని గ్రామస్తులు 1962 వాహనం కు కాల్ చేయగానే వచ్చి ట్రీట్మెంట్ అందించారు వర్షం కారణంగా కొట్టం కూలిపోవడంతో తనకు నష్టం వాటిల్లిందని రైతు గంగారాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.












