బిగ్ బ్రేకింగ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కొండా సురేఖ.. కు పయనం హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కు బయలుదేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రాంనగర్‌లోని తన నివాసంలో అనుచరులతో ఆమె కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన చర్చలు, తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసు అంశాలపై అనుచరులతో సురేఖ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు అన్ని విషయాలను వివరించానని, షోకాజ్ నోటీసుపై అధిష్ఠానానికి తన వివరణ ఇచ్చానని సురేఖ ఇప్పటికే వెల్లడించారు. అధిష్ఠానం స్పందనపై కూడా సురేఖ మాట్లాడుతూ చూస్తాం.. ఆలోచిస్తాం.. పార్టీలో చర్చిస్తాం అనే సమాధానం వచ్చినట్లు తెలిపారు. కాగా, సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనుందంటూ తాజా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లో సురేఖ నిర్వహించనున్న సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అనుచరులతో కీలక సమావేశం.. షోకాజ్ నోటీసుపై చర్చించే అవకాశం
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రాంనగర్‌లోని తన నివాసంలో అనుచరులతో ఆమె కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
- ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన చర్చలు, తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసు అంశాలపై అనుచరులతో సురేఖ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు అన్ని విషయాలను వివరించానని, షోకాజ్ నోటీసుపై అధిష్ఠానానికి తన వివరణ ఇచ్చానని సురేఖ ఇప్పటికే వెల్లడించారు.
- బిగ్ బ్రేకింగ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కొండా సురేఖ..
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3214ఆర్టికల్స్
3,97,182వ్యూస్