లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని, వట్టోలి గ్రామంలో రూ.37 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు ప్రారంభించారు.
లోకేశ్వరం: అంగన్వాడీ కేంద్రం, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల…
Share:

సారాంశం