సారాంశం
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో భాగంగా, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మండల అధ్యక్షులు బొడ్డు గంగన్న నాయకత్వం వహించారు.
ముఖ్య విషయాలు
- 1రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన..
- 2కడెం మండలంలో కాంగ్రెస్ రాస్తారోకో, ధర్…
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో భాగంగా, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు.
- 3ఈ నిరసన కార్యక్రమానికి మండల అధ్యక్షులు బొడ్డు గంగన్న నాయకత్వం వహించారు.
- 4నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు.
Nirmal/Kadam (Peddur) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో భాగంగా, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మండల అధ్యక్షులు బొడ్డు గంగన్న నాయకత్వం వహించారు.
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి కడెం మండల అధ్యక్షులు, నచ్చనిలాపూర్ సర్పంచ్ బొడ్డు గంగన్న అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో కడప మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు.