సారాంశం
రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బోథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాయి నగర్‌లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా స్థానిక సాయి నగర్‌లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు.
- 2రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బోథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
- 3ఈ సందర్భంగా స్థానిక సాయి నగర్‌లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు.
- 4కేటీఆర్ జన్మదినం: బోథ్‌లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాల పంపిణీ
రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బోథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బోథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాయి నగర్‌లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు.
రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బోథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాయి నగర్‌లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు, మాజీ ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మెడిచేల్మ ప్రవీణ్, గ్రంథాలయ మాజీ డైరెక్టర్ రమణ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ రఫీ, టీఆర్ఎస్ యూత్ సభ్యులు రఫీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.