తానూర్, 4 September
నిర్మల్ జిల్లా మండలంలోని కోలూర్ గ్రామంలో శుక్రవారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
కోలూర్లో డిజిటల్ రేషన్ కార్డుల ( నిర్మల్ జిల్లా మండలంలోని కోలూర్ గ్రామంలో శుక్రవారం డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులు తమ డిజిటల్ రేషన్ కార్డులను స్వీకరించాలని సూచించారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్ కుల్కర్ణి శంకర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.కార్డుల పంపిణీ కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.












