సారాంశం
భైంసా: అన్నబాహు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శనివారం 106వ అన్నబాహు సాటే జయంతి సందర్భంగా ఆయన భైంసా పట్టణంలోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ముఖ్య విషయాలు
- 1శనివారం 106వ అన్నబాహు సాటే జయంతి సందర్భంగా ఆయన భైంసా పట్టణంలోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
- 2శనివారం 106వ అన్నబాహు సాటే జయంతి సందర్భంగా భైంసా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
- 3అన్నబాహు సాటే ఆశయాలను ఆచరించాలి: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
భైంసా: అన్నబాహు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.
- 4అన్నబాహు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.
బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
భైంసా: అన్నబాహు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శనివారం 106వ అన్నబాహు సాటే జయంతి సందర్భంగా ఆయన భైంసా పట్టణంలోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అన్నబాహు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శనివారం 106వ అన్నబాహు సాటే జయంతి సందర్భంగా భైంసా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
మహానీయుడు అన్నా బహు రచనలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి ఆయనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.