జిల్లా అధికార ప్రతినిధిగా జీవి రమణ ఆదిలాబాద్: భారతీయ జనతా జిల్లా అధికార ప్రతినిధిగా సీనియర్ నాయకుడు, మాజీ రైల్వే బోర్డు సభ్యుడు గుండ్ల వెంకట రమణ (జీవి రమణ) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయనను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటిపల్లి గంగాధర్‌రావు, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి వాగ్మారే శైలేందర్‌తో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని జీవి రమణకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా అధికార ప్రతినిధిగా జీవి రమణ
Share:

సారాంశం
జీవి రమణ ను సన్మానించిన ఎంపీ గేడం నాగేష్ , ఎమ్మెల్యే పాయల శంకర్
ముఖ్య విషయాలు
- జిల్లా అధికార ప్రతినిధిగా జీవి రమణ ఆదిలాబాద్: భారతీయ జనతా జిల్లా అధికార ప్రతినిధిగా సీనియర్ నాయకుడు, మాజీ రైల్వే బోర్డు సభ్యుడు గుండ్ల వెంకట రమణ (జీవి రమణ) నియమితులయ్యారు.
- ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయనను శాలువాతో సన్మానించి అభినందించారు.
- ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటిపల్లి గంగాధర్‌రావు, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి వాగ్మారే శైలేందర్‌తో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని జీవి రమణకు శుభాకాంక్షలు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3250ఆర్టికల్స్
4,01,186వ్యూస్










