, సెప్టెంబరు 3 ( లోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తిగీతాలు, వివిధ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి జిల్లా జోనల్ ఇన్చార్జి కుట్ల శిరీష, పాఠశాల ప్రిన్సిపాల్ మాలేపు సుధాకర్, ఈఓ శ్యామ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్, ఉపాధ్యాయులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కుట్ల శిరీష, మాలేపు సుధాకర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- , సెప్టెంబరు 3 ( లోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు.
- చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తిగీతాలు, వివిధ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి జిల్లా జోనల్ ఇన్చార్జి కుట్ల శిరీష, పాఠశాల ప్రిన్సిపాల్ మాలేపు సుధాకర్, ఈఓ శ్యామ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్, ఉపాధ్యాయులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కుట్ల శిరీష, మాలేపు సుధాకర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని అన్నారు.
- విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3240ఆర్టికల్స్
3,98,820వ్యూస్