బాసర, 3 September
బాసరలోని నాగభూషణ విద్యాలయంలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాలలో కృష్ణాష్టమి విశిష్టతను వివరించి, విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నాగభూషణ విద్యాలయంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు బాసరలోని నాగభూషణ విద్యాలయంలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాలలో కృష్ణాష్టమి విశిష్టతను వివరించి, విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాబురావు, ఇంచార్జీ ప్రిన్సిపల్ సులోచన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











