న్యూఢిల్లీ, 2026-08-23
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ (11) కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ () ఆదివారం కీలక ప్రకటన చేసింది. 11కు సంబంధించి ఎలాంటి కొత్త వేరియంట్‌ను గుర్తించలేదని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ (11) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ () ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 11కు సంబంధించి ఎలాంటి కొత్త వేరియంట్‌ను గుర్తించలేదని స్పష్టం చేసింది.
సాధారణ లక్షణాలు, ప్రమాద కారకాలు
కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా, 11తో సహా, సాధారణంగా స్వల్పకాలికంగా ఉంటుందని, జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒంటి నొప్పులు దీని సాధారణ లక్షణాలని పేర్కొంది. పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
ఢిల్లీలో గణాంకాలు
ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,300 ఇన్ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,777 11 కేసులు కాగా, కేవలం గురువారం ఒక్కరోజే 114 11 కేసులు నమోదవడం గమనార్హం. ఈ పెరుగుదలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.












