ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

భైంసా మనోరంజని ప్రతినిధి జూలై 30

భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లైన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు 69వ జన్మదినం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు కదం మోహన్ రావు, సెక్రెటరీ శేష రావు పాటిల్, కోశాధికారి డాక్టర్ ముత్యం రెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment