మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
శ్రేోకశ్వరశేవాంోమకరతోరణంఏర్పాటుకోసం₹21,000/-వేరాళంగాఅందేంేనశ్రేకతాడేతాడేగంగారెడ్డేగారే,వారేకుటుంబసభ్ుకుకమేటేతరఫునహృదయపూర్వకకృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలుఫున,భక్తుతరఫునఫునహృదపూర్వకప్రత్కధన్వాదాుతెేజస్తున్నారు.దవాఅభేవృద్ధే,స్వామేవారేకైంకర్ానేఅందేంేనఈవేరాళంఎంతోప్రశంసనేమనేకమేటేపర్కొందే.
శ్రీ లోకేశ్వర శివాలయం కమిటీ, భక్తుల తరఫున శ్రీ కేతాడి గంగారెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. మన పరమ పవిత్రమైన శ్రీ లోకేశ్వర శివాలయంలో మకర తోరణం ఏర్పాటు కొరకు ₹21,000/- (ఇరవై ఒక్క వేల రూపాయలు) విరాళంగా అందజేసినందుకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
దేవాలయ అభివృద్ధికి మరియు స్వామివారి కైంకర్యానికి మీరు అందించిన ఈ ఉదారమైన విరాళం ఎంతో ప్రశంసనీయమని ఆలయ కమిటీ పేర్కొంది. ఆ పరమశివుని కరుణాకటాక్షాలు, భోళాశంకరుని ఆశీస్సులు శ్రీ కేతాడి గంగారెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని, వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది.
ఈ మేరకు శ్రీ లోకేశ్వర శివాలయ ఆలయ కమిటీ నమస్కారములతో ఈ ప్రకటన విడుదల చేసింది.












