నిర్మల్, 11 July
బాసర జోన్ –2 డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన భాస్కరన్, తొలిసారిగా నిర్మల్ జిల్లాను సందర్శించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆయనకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు వంటి అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
బాసర జోన్ –2 డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన భాస్కరన్, తొలిసారిగా నిర్మల్ జిల్లాను సందర్శించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆయనకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
జిల్లాలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు వంటి అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.












