కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ శాఖ అధికారి ఇంట్లో జరిగిన సుమారు రూ.26 లక్షల నగదు దొంగతనం కేసులో మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్తపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఫారెస్ట్ అధికారి ఇంట్లో రూ.26 లక్షల నగదు మాయం: మాజీ జడ్పీటీసీ భర్తపై…
Share:

సారాంశం