విద్య

Alt Name: కుబీర్ మండల విద్యాధికారిపై చర్యల కోసం డిమాండ్

కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు?

సివైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శీతాల్కర్ అరవింద్ డిమాండ్ విద్యాధికారి నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నా విచారణ జరపనట్లుగా ఆరోపణ  నిర్మల్ జిల్లా కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ...

Alt Name: సోనారి గ్రామ పాఠశాల ఉపాధ్యాయుల కొరత

విద్యాశాఖ నిర్లక్ష్యం: సోనారి గ్రామం కలెక్టర్‌కు ఫిర్యాదు

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పెరుగుతున్నాయి సోనారి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, విద్యాశాఖ నిర్లక్ష్యం తల్లిదండ్రులు, విద్యాభిమానులు కలెక్టర్ అభిలాష అభినవ్‌ వద్ద ఫిర్యాదు నిర్మల్ జిల్లాలోని సోనారి గ్రామంలోని ...

Alt Name: గణపతి నిమజ్జనం చేసిన జిల్లా ఎస్పీ

భక్తిశ్రద్ధలతో క్యాంప్ ఆఫీస్ గణపతిని నిమజ్జనం చేసిన జిల్లా ఎస్పీ

నిర్మల్ పోలీస్ క్యాంప్ కార్యాలయంలో గణపతికి శోభాయాత్ర, నిమజ్జనం జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించారు బంగాలపేట్ చెరువు వద్ద గణపతి నిమజ్జనం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్మల్ ...

Alt Name: ఏఎస్పి ఆర్థిక సహాయం పొందిన విద్యార్థిని

పేద విద్యార్థినికి ఏఎస్పి ఆర్థిక సహాయం

తానూర్ మండలానికి చెందిన మమత జాతీయ బేస్బాల్ పోటీలకు ఎంపిక ఆర్థిక సహాయం కోసం పత్రిక ద్వారా చేసిన విజ్ఞప్తి బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ రూ. 5000 ఆర్థిక సాయం అందజేసిన ...

Alt Name: ముధోల్ కస్తూర్బా పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన

కస్తూర్బాలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

ముధోల్ కస్తూర్బా పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం విద్యార్థినులకు మనీ మేనేజ్మెంట్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు బ్యాంక్ లాభాలు, సేవలు, అకౌంట్ వివరాలపై చర్చ నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ...

Alt Name: యువత అవగాహన కార్యక్రమం

యువత మత్తు పదార్థాలతో దూరంగా ఉండాలి: ఎఎస్సై షామిల్

నిర్మల్ జిల్లా తానుర్‌లో ఎన్. ఎస్. ఎస్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం యువతకు చెడు వ్యాసానికి దూరంగా ఉండాలని సూచన నిర్మల్ జిల్లా తానుర్ మండల ...

Alt Name: తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం, ఉద్యమకారుల పాత్ర చిరస్మరణీయం

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగం చిరస్మరణీయం MLC కోదండరాం ఉద్యమకారుల గుర్తింపుకై పుస్తకాలు ముద్రించాలని పిలుపు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్మల్‌లో ...

ముధోల్ సిఐ-ఎస్ఐ సన్మానం

ముధోల్ సిఐ-ఎస్ఐలకు సన్మానం

ముధోల్ సిఐ-ఎస్ఐలకు సన్మానం      ముధోల్ సిఐ-ఎస్ఐలకు సన్మానం ముధోల్ సిఐ-ఎస్ఐలకు సన్మానం ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్ : సెప్టెంబర్ 22 నిర్మల్ జిల్లా ముధోల్‌లో గణేష్ నిమజ్జనం విజయవంతంగా ...

ఉపాధ్యాయుల సర్దుబాటు సవరణ

అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలి తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి. రాజేశ్వర్

అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలి తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి. రాజేశ్వర్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా : సెప్టెంబర్ 22 ప్రాథమిక పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతో ...

ఏపీ టెట్ హాల్ టికెట్స్ 2024

ఏపీ టెట్ హాల్ టికెట్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్ టెట్ హాల్ టికెట్స్ విడుదల అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, రోజుకు రెండు సెషన్లు : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP ...