Madhav Rao Patel
రైతులకు త్వరలో డిజిటల్ ఐడీలు
కేంద్ర ప్రభుత్వం రైతులకు డిజిటల్ ఐడీలు జారీ చేయనున్నది 3 ఆర్థిక సంవత్సరాల్లో 11 కోట్ల రైతులకు డిజిటల్ ఐడీలు ఆగ్రిస్టాక్ కార్యక్రమంలో భాగంగా రైతులకు సేవల క్రమబద్ధత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ...
హైదరాబాదీల ముందుచూపు: ఆర్థిక అనిశ్చితికి సిద్ధమవుతున్నవారు
హైదరాబాద్ వాసులు ఆర్థిక అనిశ్చితికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం 95% మంది భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలో ఉన్నారు 83% మంది బీమా పాలసీలు తీసుకున్నారు 52% మంది పెట్టుబడుల్లో వైవిధ్యం ...
బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన 2 వేల మంది విద్యార్థులు క్యాంపస్‌లో ర్యాలీ రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్, మెస్, విద్యాబోధన సమస్యలపై నిరసన ప్రభుత్వానికి 17 డిమాండ్లు నిర్మల్ జిల్లా ...
ఖాకీలకు కలవరపెడుతున్న వరుస ఘటనలు: 15 రోజుల్లో ఐదుగురిపై చర్యలు
15 రోజుల్లో ఐదుగురు పోలీసులపై చర్యలు ఇల్లీగల్ వ్యవహారాలు, రాజకీయ జోక్యాలు కారణంగా చర్యలు పేకాట స్థావరంపై దాడిలో ఖాకీల చేతివాటం ఆరోపణలు రాజకీయ వివాదంలో సీఐ బలై, ఇల్లీగల్ ఎఫైర్ ఆరోపణలపై ...
ఎగువ వర్షాల ప్రభావం: బైంసా గడ్డేన్న ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం
బైంసా గడ్డేన్న ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 మీటర్లు, ప్రస్తుతం నీటిమట్టం 358.50 మీటర్లు 2,218 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరిక, ఒక గేటు ద్వారా ...
టోర్నడోల బీభత్సం: 50 వేల చెట్లు నేలకూలిన ములుగు
ములుగు జిల్లాలో టోర్నడోలు 50,000 చెట్లు కూల్చివేసిన ఘటన 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుడిగాలుల దెబ్బ మేడారం అటవీ ప్రాంతంలో ముఖ్యంగా నల్లమద్ది, జువ్వి చెట్లు నేలకూలినట్లు అధికారులు వెల్లడించారు ములుగు జిల్లాలో ...
కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేసుకోండి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం 2025 జనవరి 1న 18 ఏళ్లు నిండే వారు అర్హులు Voters.eci.gov.in లేదా Voter Helpline ద్వారా నమోదు తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ...
: 42% బీసీ కోటా ఉత్తమాటే?
బీసీలకు 42% రిజర్వేషన్‌పై సందేహాలు స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ పెంపు లేకుండానే జరిగే అవకాశం బీసీ కులగణనకు నూతన కమిషన్ అవసరం రిజర్వేషన్ అమలు పై సీఎం రేవంత్ వైఖరి అనిశ్చితిలో ...
నిర్మల్ జిల్లాలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి ఒక కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ ...