*ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు అమెరికా స్కెచ్?*
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*
హైదరాబాద్:అక్టోబర్ 26
సిఐఏ ఏజెంట్ యూఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రస్ జాక్సన్ తో కలిసి బారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా?ఆ కుట్రను భారత్, రష్యా,సంయుక్తం గా భగ్నం చేశాయా? అనే అనుమానాలు సంచల నంగా మారాయి.
ఈ సందేహాలు తలెత్తడానికి కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్ లో యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఆయన మరణంతో అనేక సందే హాలు తలెత్తుతున్నాయి. సిఐఏ ఏజెంట్, యూఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో కలిసి మోదీని హతమార్చాలని అమెరికా ప్లాన్ చేసిందనే వార్తలు వినవస్తున్నాయి.
సిఐఏ ఏజెంట్, యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్ లో చనిపోయా డు. అతడి మరణం మిస్టరీగా మారింది. దీంతో పలు అనుమానాలకు దారితీసింది. ప్రధాని మోదీని చంపేందుకు సిఐఏ కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్ను హతమా ర్చాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్ కారులో రహస్యంగా చర్చలు జరిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం. గత నెల ఆగస్ట్ 31న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
ఇది దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్ లో అమెరికా నిఘా చర్యలపై సందేహాలను రేకెత్తించింది. అమెరికా భద్రతా అధికారి మరణం అనేక అనుమా నాలను లేవనెత్తింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతో ఆ అధికారిని ఢాకాలో మోహరించారని ప్రచారం సాగుతోంది.
ప్రధాని మోదీని హత్య చేయాలనే ప్రయ త్నం జరిగి ఉండొచ్చన్నది విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అయితే భారత్, రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారని చెబుతున్నారు.