సారాంశం
జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులుంటే సంప్రదించడానికి ఫోన్ నెంబరును కూడా అందుబాటులో ఉంచారు.
ముఖ్య విషయాలు
- 1జిల్లా ప్రజలకు భారీ వర్షాలు, వరదల కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 9100577132 ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
- 2భారీ వర్షాలు: కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
- 3జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
- 4ఏవైనా ఇబ్బందులుంటే సంప్రదించడానికి ఫోన్ నెంబరును కూడా అందుబాటులో ఉంచారు.
గురువారం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులుంటే సంప్రదించడానికి ఫోన్ నెంబరును కూడా అందుబాటులో ఉంచారు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
జిల్లా ప్రజలకు భారీ వర్షాలు, వరదల కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 9100577132 ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
24 గంటల పాటు కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల నుంచి వచ్చే కాల్స్ స్వీకరిస్తారని వివరించారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే సంప్రదించాలని సూచించారు.