#PawanKalyan #TirumalaLaddu #CBIInquiry #TTD #SriVariPrasadam

: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటినుంచి ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం

తిరుమల లడ్డూ కల్తీ విషయమై పవన్ కళ్యాణ్ ఆందోళన. నెయ్యి కల్తీ ఆరోపణలపై 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష. సీబీఐ దర్యాప్తు డిమాండ్. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం దీక్ష ముగింపు. ఏపీ ...