సారాంశం
కుటుంబానికి రూ.20 వేల సాయం
ముఖ్య విషయాలు
- 1నిర్మల్ జిల్లా ముధోల్ మండలం లోని ఎడబిడ్ గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ పైలట్ రవి, గత నెల 31వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
- 2ఈ నేపథ్యంలో నిర్మల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.
- 3రవి స్వగ్రామమైన ఎడబిడ్లోని ఆయన నివాసానికి వెళ్లి, ఆయన తల్లికి సంఘం ప్రతినిధులు రూ.20 వేల నగదును అందించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
- 4ఈ కార్యక్రమంలో నిర్మల్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు నర్సయ్య, కోశాధికారి శ్రీకాంత్, కీలక సభ్యులు అసిఫ్, భీమ్రావు, ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం లోని ఎడబిడ్ గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ పైలట్ రవి, గత నెల 31వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.
రవి స్వగ్రామమైన ఎడబిడ్లోని ఆయన నివాసానికి వెళ్లి, ఆయన తల్లికి సంఘం ప్రతినిధులు రూ.20 వేల నగదును అందించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు నర్సయ్య, కోశాధికారి శ్రీకాంత్, కీలక సభ్యులు అసిఫ్, భీమ్రావు, ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.