మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి శనివారం సీతారాంపూర్ లోని 75 పోలింగ్ స్టేషన్ ను సందర్శించి ఎస్ఐఆర్(సర్) పనులను పరిశీలించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సర్ పనులపై మిర్యాలగూడ కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి సమీక్ష
Share:

సారాంశం