బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, ఏలూరు వంటి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: 3 రోజుల పాటు అల్పపీడన హెచ్చరిక
Share:

సారాంశం