Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
మండల కేంద్రంలోని స్వాత్మ రామాలయంలో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, జెండాను ఆవిష్కరించారు. రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు భోజనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.
మండల కేంద్రంలోని స్వాత్మ రామాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, జెండాను ఆవిష్కరించారు. రాత్రి వేళలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఆలయానికి విచ్చేసిన భక్తులకు భోజనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మంచాల రాములు, ఆడెపు లక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.












