Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
సారంగాపూర్ మండల కేంద్రంలోని ఓ దాబాలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించినట్లు మండల ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10,440 నగదును స్వాధీనం చేసుకున్నారు.
సారంగాపూర్ మండల కేంద్రంలోని ఓ దాబాలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించినట్లు మండల ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10,440 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు.











