సారాంశం
నిర్మల్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం సామాజిక మాధ్యమాల ఇన్చార్జిగా ఎన్నికైన చించాల గ్రామ ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్‌ను ఆదివారం ముధోల్ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
- 2మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసర సాయినాథ్ గౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
- 3నిర్మల్ జిల్లా ఉపసర్పంచ్ ఫోరం ఇన్చార్జి పీసర సాయినాథ్ గౌడ్‌కు ఘన సన్…
నిర్మల్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం సామాజిక మాధ్యమాల ఇన్చార్జిగా ఎన్నికైన చించాల గ్రామ ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్‌ను ఆదివారం ముధోల్ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
- 4నిర్మల్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం సామాజిక మాధ్యమాల ఇన్చార్జిగా ఇటీవల ఎన్నికైన చించాల గ్రామ ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్‌ను ఆదివారం ముధోల్ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
నిర్మల్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం సామాజిక మాధ్యమాల ఇన్చార్జిగా ఎన్నికైన చించాల గ్రామ ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్‌ను ఆదివారం ముధోల్ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
నిర్మల్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం సామాజిక మాధ్యమాల ఇన్చార్జిగా ఇటీవల ఎన్నికైన చించాల గ్రామ ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్‌ను ఆదివారం ముధోల్ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసర సాయినాథ్ గౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫోరం అభివృద్ధికి తనవంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.