సామాజిక చైతన్యం, శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణకు పాటుపడిన డాక్టర్ అన్నాభావూ సాఠే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బోసి గ్రామ సర్పంచ్ పసుల సాగర నాగనాథ్ పిలుపునిచ్చారు. తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శనివారం ఆయన 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బోసి గ్రామంలో అన్నాభావూ సాఠే 106వ జయంతి వేడుకలు: సర్పంచ్ పిలుపు
Share:

సారాంశం