శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు డాన్ ఇంగ్లీష్ మీడియం లో ఘనంగా నిర్వహణ గోదావరి ఖని , పాఠశాల డైరెక్టర్ గూండా రాజయ్య ఆధ్వర్యంలో డాన్ ఇంగ్లీష్ మీడియం తిలక్ నగర్ గోదావరిఖని నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి, సర్వ మానవళి సుఖసంతోషాలతో, ఐకమత్యంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు పాఠశాల అభివృద్ధిని కాంక్షించే సోదర సోదరీమణులు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా, ఆహ్లాదకరంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని బోధనలు మనకు ధైర్యం, ధర్మం, ఐక్యతను నేర్పిస్తాయని అన్నారు. గీతా సారాన్ని ప్రతి వ్యక్తి అర్థం చేసుకున్నట్లయితే సమాజం మానసికంగా వైజ్ఞానికంగా మన దేశం మరింత బలంగా ఎదుగుతుందన్నారు. ఈ జన్మాష్టమి వేడుకలు కేవలం ఒక పండుగగా కాకుండా ప్రతి ఒక్కరిలో ఐక్యత, ఆత్మీయత, సంప్రదాయం, సంస్కృతి మరియు సామాజిక బలానికి ప్రతీకగా నిలిచాయి అన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు డాన్ ఇంగ్లీష్ మీడియం లో ఘనంగా నిర్వహణ
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని బోధనలు మనకు ధైర్యం, ధర్మం, ఐక్యతను నేర్పిస్తాయని అన్నారు.
- గీతా సారాన్ని ప్రతి వ్యక్తి అర్థం చేసుకున్నట్లయితే సమాజం మానసికంగా వైజ్ఞానికంగా మన దేశం మరింత బలంగా ఎదుగుతుందన్నారు.
- శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు డాన్ ఇంగ్లీష్ మీడియం లో ఘనంగా నిర్వహణ గోదావరి ఖని , పాఠశాల డైరెక్టర్ గూండా రాజయ్య ఆధ్వర్యంలో డాన్ ఇంగ్లీష్ మీడియం తిలక్ నగర్ గోదావరిఖని నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి, సర్వ మానవళి సుఖసంతోషాలతో, ఐకమత్యంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించడం జరిగింది.
- అనంతరం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు పాఠశాల అభివృద్ధిని కాంక్షించే సోదర సోదరీమణులు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా, ఆహ్లాదకరంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3296ఆర్టికల్స్
4,06,193వ్యూస్