బాసర, 2026-06-05
భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ పండితుడు బబ్లూ మహారాజ్ మనవరాలి వివాహ వేడుకలు బాసరలోని రిసార్ట్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బాసర: భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ పండితుడు బబ్లూ మహారాజ్ మనవరాలి వివాహ వేడుకలు బాసరలోని రిసార్ట్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముధోల్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు భోస్లే నారాయణరావు పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చవాన్, నిజామాబాద్ ఎమ్మెల్యే దాపాల్ సూర్యనారాయణ, శంకర్ చంద్రే, తానూర్ మాజీ ఎంపీపీ చంద్రకాంత్, మధు పాటిల్ తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.












