తెలంగాణ
అఘోరి పెళ్లి చేసుకోవడం ఏమిటి? అసలు అతను ఏ జెండర్?
అఘోరి పెళ్లి చేసుకోవడం ఏమిటి? అసలు అతను ఏ జెండర్? శ్రీవర్షిని జీవితం నాశనం కావడానికి కొన్ని మీడియా సంస్థలు కూడా కారణమేనా? సభ్య సమాజం ఎటు పోతున్నది? ఆధ్యాత్మిక చింతనల పేరిట ...
కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టినందున లబ్ధిదారులు
కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టినందున లబ్ధిదారులు గిరుకల మహేశ్వరి మల్లేశం ఇంట్లో సహా పంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఫిషర్ మెన్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ నర్సాపూర్ ...
గావు చలో బస్తి చలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు
గావు చలో బస్తి చలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వోల్టాస్ రాధా మల్లేష్ గౌడ్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ఏప్రిల్ 15 మెదక్ జిల్లా ...
స్థానిక నాయకుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో సోమవారం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు స్థానిక నాయకులు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానవతా దృక్పథంతో ప్రభుత్వం సాయం అందించడమే ...
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ ధ్యేయం. -కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు నర్సయ్య.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 15 :- నిర్మల్ జిల్లా -సారంగాపూర్: రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య అన్నారు. మంగళవారం మండలంలోని ...
కౌడిపల్లి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిందని తెలుసుకొని తనిఖీలు నిర్వహించిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్
కౌడిపల్లి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిందని తెలుసుకొని తనిఖీలు నిర్వహించిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట్ ఏప్రిల్ 15 నర్సాపూర్ ...
అంబేద్కర్ జయంతి రోజున దళితుడికి ఘోర అవమానం
కనికరం లేని కాఖీలు అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళితుడి బట్టలు ఊడదీసి ఈడ్చుకుపోయిన పోలీసులు మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ఏప్రిల్ 14 ఇదేనా రాహుల్ గాంధీ కోరుకుంటున్న మొహబ్బత్ ...
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం-రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకుందాం డాక్టర్ అశోక్
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం-రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకుందాం డాక్టర్ అశోక్ డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 134 వ జయంతి సందర్బంగా డా॥ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. నిజామాబాద్ ...
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. యువత విద్యవంతులు అంబేద్కర్డ జాల్లో నడవాలి దొడ్ల వెంకట్ తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదాశివపేట పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ...
కెసిఆర్ ముందుచూపు వల్లే తెలంగాణ ఏర్పడింది: మాజీ మంత్రి కేటీఆర్
కెసిఆర్ ముందుచూపు వల్లే తెలంగాణ ఏర్పడింది: మాజీ మంత్రి కేటీఆర్ ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు అయ్యింది పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ మాజీ మంత్రి ...