బంగ్లాదేశ్, పాకిస్తాన్,రోహింగ్యాల అక్రమ చొరబాటు దారులను దేశం నుండి తరిమెయాలి*
బిజెపి తెలంగాణ రాష్ట్ర పార్టి ఆదేశానుసారం ఈరోజు కుంటాల మండల కేంద్రంలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నరేష్ గౌడ్
నిర్మల్ జిల్లా కుంటాల: పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాల నుండి భారతదేశం లోకి అక్రమంగా చొరబడిన ముస్లిం రోహింగ్యాలను గుర్తించి వెంటనే వారిని వారి వారి దేశాలకు పంపించేయాలి అనే డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది… అలాగే తమ తమ గ్రామాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తే ప్రతి పౌరుడు తమ బాధ్యత గా అధికారుల దృష్టి కి తీసుకురావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పసుల నవీన్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు కట్ట రవి, మండల నాయకులు అప్క గజ్జరం, సూర్యవంశీ సాయినాథ్ , ప్రభాకర్, గోవర్ధన్ , ప్రశాంత్ , సింధె దిగంబర,గజానంద్, బాజీ రావ్,సాయి, వెంకట్ రావు, దాసరి సాయన్న, మహేందర్, మరియు సీనియర్లు కార్యకర్తలు లు పాల్గొన్నారు..
బంగ్లాదేశ్, పాకిస్తాన్,రోహింగ్యాల అక్రమ చొరబాటు దారులను దేశం నుండి తరిమెయాలి* బిజెపి తెలంగాణ రాష్ట్ర పార్టి ఆదేశానుసారం ఈరోజు కుంటాల మండల కేంద్రంలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నరేష్ గౌడ్ వినతి పత్రం అందజేత
Published On: May 5, 2025 10:23 pm
