విద్య

Alt Name: దసరా సెలవులు, తెలంగాణ పాఠశాలలు

: వచ్చే నెల 2 నుంచే దసరా సెలవులు?

అక్టోబర్ 2 నుండి 14వ తేదీ వరకు దసరా సెలవులు 15వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1 నుంచే సెలవులు  తెలంగాణలో దసరా పండుగకు ...

Alt Name: బండి సంజయ్ సిరిసిల్ల ఏకలవ్య పాఠశాల సందర్శన

పిల్లలు తినే అన్నంలో రాళ్లు వస్తే మీరేం చేస్తున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

ఏకలవ్య పాఠశాలల స్థితిగతులపై బండి సంజయ్ సమీక్ష విద్యార్థుల సమస్యలు, తినే అన్నంలో రాళ్లు, నీటి సమస్యపై ప్రశ్నలు 23 ఏకలవ్య పాఠశాలలు తెలంగాణలో : కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల ...

అక్షరాస్యత పై ఫైజాన్ అహ్మద్

వంద శాతం అక్షరాస్యత సాధించేలా చర్యలు- అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

వంద శాతం అక్షరాస్యత కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ (NILP) అమలు పై జిల్లా అధికారుల సమావేశం 13,563 మంది నిరక్షరాస్యులుగా గుర్తింపు నిర్మల్ : ...

Alt Name: దొంతుల సురేష్ పిఆర్టియు

పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దొంతుల సురేష్ నియామకం

దొంతుల సురేష్ పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం. 2024-26 విద్యా సంవత్సరాల్లో పదవిలో కొనసాగుతారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో సురేష్ విశేషమైన పాత్ర. కుబీర్ : సెప్టెంబర్18) పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ...

Alt Name: ములుగు జిల్లా కంటైనర్ పాఠశాల

ములుగు జిల్లా బంగారుపల్లిలో తొలి కంటైనర్ పాఠశాల ప్రారంభం

ములుగు జిల్లా కాంతనపల్లిలో రాష్ట్రంలో తొలి కంటైనర్ పాఠశాల ప్రారంభం. మంత్రి సీతక్క పాఠశాల ప్రారంభోత్సవం. అటవీ అధికారులు అనుమతులివ్వకపోవడంతో కంటైనర్‌లో పాఠశాల ఏర్పాటుపై నిర్ణయం. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల ...

Alt Name: Teacher Recruitment Demand TUTF Nirmal District

: ఉపాధ్యాయులను నియమించి విద్యను పటిష్టం చేయాలి – టియుటిఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం అవసరం. టియుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నతోడిశెట్టి రవికాంత్. ప్రాథమిక పాఠశాలలలో విద్యా వాలంటీర్‌ల నియామకం డిమాండ్. జిల్లా కోశాధికారి పోల ధర్మరాజ్, రాష్ట్ర నాయకులు, మండల ...

: #VinayakaChavithi #GaneshImmersion #HyderabadCleanup #GHMC #EnvironmentalCleanup

: వినాయక నిమజ్జనం: 1000 టన్నులకు పైగా వ్యర్థాలు పేరుకుపోయిన హైదరాబాద్

గణేశ్ నిమజ్జనం తర్వాత వేల టన్నులు వ్యర్థాలు 1000 టన్నులకు పైగా వ్యర్థాలు పేరుకుపోయినట్లు GHMC అధికారులు గుర్తింపు వ్యర్థాలను తొలగించేందుకు 200 ప్రత్యేక టీంలు    వినాయక నిమజ్జనం తర్వాత హైదరాబాద్‌లో ...

భైంసా : సెప్టెంబర్ 18

భైంసాలో గణనాథుడు వీడ్కోలు నిమ్మజనానికి సహకారమిచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు

గణనాథుడు 9 రోజుల ప్రత్యేక పూజలు అనంతరం నిమ్మజనం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రణాళిక, సారథ్యం అధికారులు, విద్యావంతులు, ప్రముఖులకు అభినందనలు మీడియా, పత్రికలు, గణేష్ మండపం నిర్వాహకుల కృతజ్ఞతలు హిందూ ...

Alt Name: గణేష్ లడ్డూ వేలం రికార్డు ధర

ఆల్ టైమ్ రికార్డు ధర: రూ 1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో జరిగిన వేలంపాటలో లడ్డూ రూ 1.87 కోట్లు పలికింది. ఓ భక్తుడు ఈ ...

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం – శాంతంగా ముగిసిన కార్యక్రమం

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం శాంతంగా ముగిసింది 70 అడుగుల విగ్రహం హుస్సేన్ సాగర్ వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు ఖైరతాబాద్ మహా గణపతి ...