ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల భర్తీలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలుస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు బాసర మండలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సహాయం అందిస్తున్నారు.
ఓటరు దరఖాస్తుల భర్తీలో ప్రజలకు బీఆర్ఎస్ సహాయం
Share:

సారాంశం