ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి.
నిర్మల్ జిల్లా –
సారంగాపూర్ మండలకేంద్రంతో పాటు జాం గ్రామంలో మండల బిజెపి నాయకులు మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను,ఉపాధ్యాయులను కలసి అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్,చంద్రప్రకష్ గౌడ్, కరిపే విలాస్, చెన్న రాజేశ్వర్, వీరయ్య, తిరుమల చారి, ఆడెపు మహేందర్,లక్ష్మన్, నర్సయ్య,తుల మహేందర్,మహేష్ రెడ్డి, రామ్ లింగ రెడ్డి, దేవన్న, మహేష్,దయాకర్ రెడ్డి లు యువకులు పాల్గొన్నారు