పంటలపై తీవ్ర ప్రభావం చూపిన తుఫాన్

పంటలపై తీవ్ర ప్రభావం చూపిన తుఫాన్

మనోరంజని నిర్మల్ జిల్లా అక్టోబర్ 30 కుంటాల: మండల కేంద్రంలో అకాల తుఫాన్ వర్షాలకు రైతులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. బుధవారం రాత్రి నుండి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ ఉన్న సోయా మొక్కజొన్న తోటలలో ఉన్న పత్తి పంటలు తడిసి ముద్దాయి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న పంట ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులకు నష్టపోకుండా కాపాడాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment