అర్హులైన లబ్ధిదారులకి ఇంద్రమ్మ ఇల్లు

అర్హులైన లబ్ధిదారులకి ఇంద్రమ్మ ఇల్లు

బాసర మనోరంజని ప్రతినిధి జూలై 30

అర్హులైన లబ్ధిదారులకి ఇంద్రమ్మ ఇల్లు

రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సహకారం చేయడానికి ఇంద్రమ్మ పథకం ద్వారా ఇళ్లను మంజూరు చేసిందని బాసర మండల పరిషత్ అభివృద్ధి అధికారి దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం బాసర మండలంలోని లాబ్ది గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థుల సంఖ్య, పాఠశాల భౌతిక సమాచారాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుని అడిగి తెలుసుకున్నారు. మొదటిసారిగా గ్రామానికి వచ్చిన ఎంపీడీవోను ఉపాధ్యాయురాలు సన్మానించడం జరిగింది. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించడంలో ముమ్మరం చేయాలని సూచించారు. ఆయన వెంట ఏపీఓ సదానంద చారి, హౌసింగ్ ఏఈ, గ్రామ కార్యదర్శి, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment