అత్యాచారం కేసులో యూట్యూబర్ అరెస్ట్
బిహార్‌కు చెందిన నటుడు, యూట్యూబర్ మనీ మిరాజ్ ను UP పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా యూట్యూబర్ పై అత్యాచారం కేసులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనతో అసహజ శృంగారం చేశాడని, అబార్షన్ చేయించాడని, మతం మార్చుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు FIRలో పేర్కొంది. కాగా మటన్ కొట్టులో పనిచేసే మిరాజ్ కామెడీ వీడియోలు, భోజ్పురీ సినిమాల ద్వారా పాపులరయ్యాడు. ఇతడికి YouTube, ఇన్ స్టా, FBలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.