విషాదం.. గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి

విషాదం.. గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి

విషాదం.. గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వసంత్ వివార్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Join WhatsApp

Join Now

Leave a Comment