కొండెంగకు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు
ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 30
మండల కేంద్రమైన ముధోల్లోని కాల్వగల్లి బైపాస్ రోడ్డు హనుమాన్ మందిరం ముందర కొండేంగకు సాంప్రదాయబద్ధంగా గల్లీ వాసులు అంత్యక్రియలు నిర్వహించారు. కుక్కల దాడిలో కొండెంగ మృతి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు దేవోజి భూమేష్, కాలనీవాసులు ఎల్మా సురేష్, కందోళ్ల శంకర్, గోసుల రాజు, హంగిర్గా లక్ష్మణ్, పోశట్టి, రాకేష్, పడ్మటి యోగేష్, సాయిలు, పీరాజీ, రమేష్, తదితరులు పాల్గొన్నారు