టాలీవుడ్ యువ హీరో నిఖిల్‌ ఫోన్‌ను గతంలో మస్తాన్ హ్యాక్ చేసినట్లు సమాచారం.

లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్..

టాలీవుడ్ యువ హీరో నిఖిల్‌ ఫోన్‌ను గతంలో మస్తాన్ హ్యాక్ చేసినట్లు సమాచారం.

మస్టాన్ హార్డ్ డిస్క్‌లో నిఖిల్‌తో పాటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ ప్రైవేటు వీడియోలు.

దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలున్న హార్డ్ డిస్క్‌ను పోలీసులు ఇచ్చిన లావణ్య.

తనపై కూడా అత్యాచారం చేశాడని.. హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడని పిర్యాదు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

Join WhatsApp

Join Now

Leave a Comment