ఖురాన్ పూర్తి చేసిన యువకుడు.. జ్యూస్ పంపిణి చేయగా మత్తులోకి 12 మంది
హైదరాబాద్ పాతబస్తీలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేసుకున్న ఆనందంలో ఒక యువకుడు జనాలకు జ్యూస్ పంపిణి చేయగా తాగిన 12 మంది 12 నుంచి 15 గంటల పాటు అకస్మాత్తుగా నిద్రలోకి జారుకున్నారు. స్పృహలోకి వచ్చాక కూడా వారికి ఏం జరిగిందో గుర్తులేకపోవడం గమనర్ఘం. యువకుడి వివరాలు, జ్యూస్‌లో మత్తు పదార్థాలు కలిపారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులు ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.