కడెం పోలీసుల అప్రమత్తతతో ఇద్దరి ప్రాణాలు కాపాడబడ్డాయి*

కడెం పోలీసుల అప్రమత్తతతో ఇద్దరి ప్రాణాలు కాపాడబడ్డాయి*

*ప్రాణాపాయం నుండి కాపాడిన కడెం పోలీసుల తక్షణ స్పందనను అభినందించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ ప్రతినిధి అక్టోబర్ 14

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మి సాగర్ గోదావరిలో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఒడ్డు దగ్గర చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే కడెం పోలీసులు వెంటనే స్పందించి, తెప్పలను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా రక్షించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ప్రాణాపాయం నుండి కాపాడిన కడెం పోలీసుల తక్షణ స్పందనను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. ప్రజలకు ఎప్పుడు,ఎక్కడ సహాయం అవసరమైనా *నిర్మల్ పోలీస్* వెంటనే అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment