బిచ్చగాళ్ల “వీర్యం”.. అడ్డాకూలీల “అండం”!

బిచ్చగాళ్ల “వీర్యం”.. అడ్డాకూలీల “అండం”!

బిచ్చగాళ్ల “వీర్యం”.. అడ్డాకూలీల “అండం”!

వీర్యం, అండాల దందాలో వికృత పార్శ్వాలు

చదువురానివారికైతే.. బిర్యానీ పొట్లం, మందు బాటిల్

విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ

అండ దానం చేసే మహిళలకు 20-25 వేలు

పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

బిచ్చగాళ్లకు బిర్యాని.. అడ్డా కూలీలకు మద్యం.. కొంచెం చదువుకున్న వారికైతే రూ. వెయ్యి నుంచి 4 వేలు! అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇస్తారు!!

హైదరాబాద్ : వీర్యం, అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది!! సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు.. ఆ దాతలు బాగా చదువుకున్నవారై, మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు. కానీ.. ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు, అడ్డాకూలీల వీర్యాన్ని, అండాలను! ‘ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్’ పేరుతో సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఈ క్లినిక్ యజమాని, మేనేజర్గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీ

Join WhatsApp

Join Now

Leave a Comment