నా చావుకు కారణం ఆ ముగ్గురే..మైనర్ బాలిక ఆత్మహత్య..!!

నా చావుకు కారణం ఆ ముగ్గురే..మైనర్ బాలిక ఆత్మహత్య..!!

నా చావుకు కారణం ఆ ముగ్గురే..మైనర్ బాలిక ఆత్మహత్య..!!

మైనర్ బాలికను కత్తులతో బెదిరించి..లైంగిక దాడి చేసి..వీడియోలు చిత్రీకరించి వేధించిన ముగ్గురు మానవ మృగాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని బాధపడిన తల్లిదండ్రులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి

తమ కూతురు రాసుకున్న సూసైడ్ నోట్ దొరకడంతో, ఆమె ఫోనులో ఉన్న వీడియోలు, ఫోటోలు వెతికి చూసి షాక్ అయ్యారు

ఇంట్లో ఎవరు లేని సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కత్తులతో బెదిరిస్తూ, లైంగిక దాడి చేసి, వీడియోలు చిత్రీకరించారని ఆరోపించిన బాలిక తండ్రి

ఎవరికైనా చెబితే వీడియోలు బయటకు వదులుతామని 2 సంవత్సరాలుగా బాలికను చిత్రహింసలు పెట్టిన నిందితులు

దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి మరణించిన మైనర్ బాలిక

ఆ ముగ్గురు మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాలిక తండ్రి

Join WhatsApp

Join Now

Leave a Comment