ఐలమ్మ విగ్రహాం ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలి

ఐలమ్మ విగ్రహాం ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలి

ఐలమ్మ విగ్రహాం ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలి

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 14

తానూర్ మండలం భోసి గ్రామంలో భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొరలపై వీరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాం ఏర్పాటు చేయగా గత అర్థరాత్రి దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇట్టి విషయాన్ని గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల గంగాధర్ నిందితులను కఠినంగా శిక్షించాలని తానూర్ ఎస్సై ను కోరడం జరిగింది. ఇటువంటి సంఘటన పునవృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.

Join WhatsApp

Join Now

Leave a Comment