తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయు) జిల్లాకమిటీసమావేశం విజయవంతం

తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయు) జిల్లాకమిటీసమావేశం విజయవంతం

తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయు)

జిల్లాకమిటీసమావేశం
విజయవంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో టీఎన్జీవో ఆఫీస్ భవనం నందు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు కనకం శ్రీమన్నారాయణ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చల్లగుండ్ల సతీష్, జిల్లా అధ్యక్షులు కురిమెళ్ళశంకర్ ,మూడు జిల్లాల ఇన్చార్జి సామల ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా చల్లగుండ్ల సతీష్ మాట్లాడుతూ ఈనెల ఆఖరిలో తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ సభ్యుల సమస్యలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లాలో ఉన్న యూనియన్,జిల్లాకమిటీ ,డివిజన్,మండల స్థాయిసభ్యులుహాజరు
కావాలన్నారు ఈనెల చివరిలో సభ తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ,జిల్లా ఉపాధ్యక్షులు కత్తి బాలకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల ఫాల్గుణ ,పినపాక నియోజకవర్గం అధ్యక్షులు చెట్టి వెంకన్న,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బిట్ర సాయిబాబ,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జక్కుల సంపత్ కుమార్, పాల్వంచ మండల అధ్యక్షులు చెన్నబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment