KA పాల్ పై కిడ్నాప్ అటెంప్ట్

KA పాల్ పై కిడ్నాప్ అటెంప్ట్

KA పాల్ పై కిడ్నాప్ అటెంప్ట్

TG: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. బెట్టింగ్ యాప్ కేసులో సుప్రీంకోర్టు విచారణకు వెళ్లినప్పుడు తనను ఏడుగురు కిడ్నాపర్లు చుట్టుముట్టారని, ఆటోలు, కార్లతో వెంబడించారని పాల్ చెప్పారు. ఢిల్లీ వీధుల్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు కూడా రాశానన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment